News March 30, 2026
కడప జిల్లాలో పది పరీక్షలకు 559 మంది డుమ్మా.!

కడప జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 559 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 167 సెంటర్లలో జరిగిన రెగ్యులర్ 10th పరీక్షలకు 27,692 మంది విద్యార్థులు హాజరయ్యారు. 177 మంది ఆబ్సెంట్ అయ్యారు. 31 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ 10th పరీక్షలకు 1,983 మంది హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. 12 ఫ్లయింగ్ స్క్వాడ్లు 75 సెంటర్లను పరిశీలించారు. 106 చోట్ల సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


