News April 15, 2026
కడప: రేపటి నుంచి జిల్లాలో స్వీయ జనగణన ప్రారంభం.!

కడప జిల్లాలో ఈనెల16 నుంచి 30వరకు స్వీయ జనగణన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
16న-ప్రజా ప్రతినిధులు, 17-ప్రభుత్వ అధికారులు, 18-ప్రముఖులు, 19-డ్వాక్రా సంఘాలు, 20-ఉపాధి కూలీలు, 21-ప్రభుత్వ ఉద్యోగులు, 22-విద్యార్థులు, 23-అంగన్వాడీ కేంద్రాలు, 24-గిరిజన ప్రాంతాలు, 25-వృద్ధాశ్రమాలు, 26-జిల్లా కేంద్రంలో 5K రన్, 27-ప్రవేట్ ఉద్యోగులు, 28-SHGలు, 29-పోలీస్ సిబ్బంది, 30-NREGS.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


