News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.