News April 15, 2026

కమలాపురం: అప్పుడు అంతా ఫెయిల్.. ఇప్పుడు.!

image

ఇవాళ ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కమలాపురం బాలికల కళాశాల విద్యార్థులు మళ్లీ నిరాశ పరిచారు. ఫస్ట్ ఇయర్‌లో 20 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఇదే కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో 23 మందిలో నలుగురు మాత్రమే పాస్ కావడం నిరాశ కలిగించింది. ఫస్ట్ ఇయర్‌లో ఇంద్రజ 389, సెకండ్ ఇయర్ తేజస్విని 645 మార్కులు సాధించి కాలేజీ ఫస్ట్ వచ్చారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.