News March 23, 2026
కానూరులో డీఆర్డీవో పరీక్షలు.. పోలీసుల పహారా

కానూరులోని అయాన్ డిజిటల్ కేంద్రంలో సోమవారం నిర్వహించిన డీఆర్డీవో టెక్నికల్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పరీక్షలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.