News January 28, 2026
కూలీ బిడ్డ డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపిక

పామిడి మం. ఎద్దులపల్లికి చెందిన శివ ప్రసాద్ గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి డిప్యూటీ తహశీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. ఎస్‌కేయూలో ఎం.కామ్ పూర్తి చేసిన ఆయన, గతంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తుండగా పట్టుదలతో చదివి కొలువు సాధించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన పేరు ఉండటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ శివ ప్రసాద్‌ను అభినందించారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.