News April 18, 2026

గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు: ప్రొద్దుటూరు ASP

image

ప్రొద్దుటూరు పరిధిలోని పలు గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ASP విభుకృష్ణ హెచ్చరించారు. శనివారం ప్రొద్దుటూరు మండలంలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గతంలో నేరాలకు పాల్పడినవారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు. రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. CI నాగభూషణ్, SIలు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.