News April 17, 2026

జనగణన స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభం

image

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ వివరాలు గోప్యంగా ఉంటాయని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ జనగణన నమోదుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.