News February 3, 2026
ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋరావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.