News January 27, 2026
తెరపైకి ప్రొద్దుటూరు CI.. 18ఏళ్ల సర్వీస్‌లో 30 ట్రాన్స్ఫర్లు

ప్రొద్దుటూరు 1-టౌన్ CI శ్రీరామ్‌ను ఇప్పటివరకు <<18970205>>30 సార్లు ట్రాన్స్ఫర్<<>> చేశారు. 2007లో ముదిగుబ్బ ట్రైనీ SIగా చేరి కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానిపల్లె, బెలుగుప్ప, ధర్మవరం, పెద్దవడగూరు, అనంతపురం SIగా పనిచేశారు. సీఐగా అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూల్, కాళహస్తి, ఆదోని, ప్రొద్దుటూరులో పనిచేశారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


