News February 14, 2026
నిర్మల్‌లో భార్యాభర్తల విజయం

నిర్మల్ మున్సిపల్‌లో 36వ వార్డు నుంచి అప్పల కావ్య, 38వ వార్డు నుంచి అప్పల గణేష్ చక్రవర్తి దంపతులు ఘన విజయం సాధించారు. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్‌గా అప్పల కావ్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు ఖరారు చేశారు.
Similar News
News April 16, 2026
HYD: జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్‌కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 16, 2026
సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రదానం: కలెక్టర్

సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రదానమని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. డ్రైవర్లు కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.