News March 25, 2026

పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన 67వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించి, అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.