News January 28, 2026

పెడన బంగ్లా స్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

కలెక్టర్ డి.కె. బాలాజీ బుధవారం పెడనలోని బంగ్లా స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన తీరు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన ఆయన, మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలపై ఎంఈవో సలోమి, ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు, వసతుల మెరుగుదలకు తగు సూచనలు చేశారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.