News January 28, 2026

పొగమంచు.. గన్నవరంలో ఫ్లైట్స్ రాకపోకలకు అంతాయం

image

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో బుధవారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో గన్నవరం నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చే ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి రావలసిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.