News March 25, 2026
భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు అనేక ఉద్యోగాలు

అనంతపురం జేఎన్టీయూలోని ఎలక్ట్రికల్ విభాగంలో EYE-2K26 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా APSPDCL సూపరింటెండెంట్ ఇంజినీర్ శేషాద్రి శేఖర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు అనేక ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. 2029 సంవత్సరానికి ఒక అనంత జిల్లాలోనే 7,500 MW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయగలమని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దిలీప్, HOD రామశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.