News February 11, 2026
రంగారెడ్డి 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆమనగల్ మున్సిపాలిటీలో 11.44%, చేవెళ్లలో 11.54%, ఇబ్రహీంపట్నంలో 13.12%, మొయినాబాద్‌లో 12.41%, శంకర్‌పల్లిలో 9.26%, షాద్‌నగర్‌లో 11.84% నమోదయింది. ఈ లెక్కలను బట్టీ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.