News March 25, 2026
శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సాధ్యమంటే?

శ్రీకాకుళం జిల్లాలో 2009 ఎన్నికలకు పూర్వం 12 నియోజకవర్గాలుండేవి. 2009 ఎన్నికల్లో పది నియోజకవర్గాలుగా మారాయి. ప్రస్తుతం జిల్లా విభజన తరువాత 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది. 8 నియోజకవర్గాలు విభజన తర్వాత 12 గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, ఇచ్చాపురం, పలాస పట్టణాలు జనాభా ఆధారంగా కీలకం కానున్నాయి.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.