News March 26, 2026
శ్రీకాకుళం జిల్లా విద్యార్థులారా.. ఇలాంటి ప్రయాణం ప్రాణాంతకం

శ్రీకాకుళం-పొందూరు మార్గంలో బస్సు ప్రయాణం ‘కత్తిమీద సాము’లా మారుతోంది. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు, యువత, ప్రాణాలకు తెగించి ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన బస్సుల్లో చోటు లేక తలుపుల వద్ద రాడ్లు పట్టుకొని ఒకే కాలిపై నిలబడి ప్రయాణించడం చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చూసేవారు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.