News March 22, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

☞SKLM: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలి
☞జీ సిగడాం: కర్రలతో కొట్టుకున్నారు
☞పీఏసీఎస్ అవకతవకలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే కూన
☞కాశీబుగ్గ చిన్న తిరుపతిలో 35 అడుగుల విగ్రహాలు ఏర్పాటు
☞నాగావళి ప్రవాహం తగ్గుదల.. రైతులు ఆవేదన
☞అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా ?
☞ఎచ్చెర్ల: రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు..ఇదేం నిర్వహణ

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.