News January 27, 2026
సైక్లింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. ఉరవకొండ యువకుడి విజయం

ఉరవకొండకు చెందిన సురేశ్ బాబు సైక్లింగ్‌లో ప్రతిభతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. సురేశ్ చదువు కొనసాగించే అవకాశం లేకపోవడంతో పదో తరగతితోనే క్రీడలపై దృష్టి పెట్టాడు. విశాఖలో సైక్లింగ్ అకాడమీలో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. 2023లో మలేషియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో టాప్-10లో నిలిచాడు. క్రీడా కోటాలో ఐటీబీపీలో ఉద్యోగం పొంది ప్రస్తుతం హరియాణా పంచకులలో శిక్షణ పొందుతున్నాడు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.