News April 4, 2024

10 గ్రాముల బంగారం రూ.70,470

image

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 పెరిగి రూ.70,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.64,600గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అటు కేజీ వెండి ధర కూడా రూ.1300 పెరిగి రూ.85,300కు చేరింది.

Similar News

News April 19, 2026

శుభ సమయం (19-4-2026) ఆదివారం

image

➤ తిథి: శుద్ధ విదియ మ.1.22 వరకు
➤ సూర్యోదయం: ఉ. 5.42
➤ నక్షత్రం: భరణి ఉ.9.30 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.44-9.52, ఉ.10.54-11.56,మ.2.01-సా.4.29 వరకు
➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
➤ యమగండం: మ.12.00-1.30
➤ దుర్ముహూర్తం: సా.4.30-5.21 ➤ వర్జ్యం: రా.8.44-10.13
➤ అమృత ఘడియలు: శే.అమృతం ఉ.6.29 వరకు

News April 19, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*విపక్షాలు మహిళల స్వప్నాన్ని చిదిమేశాయి: PM మోదీ
*పాత మహిళా బిల్లును తీసుకురండి.. మద్దతు ఇస్తాం: ప్రియాంకా గాంధీ
*చంద్రబాబుకూ నితీశ్, శిండే పరిస్థితే: సీఎం రేవంత్
*TG: ఈ నెల 20న ఖాతాల్లోకి రైతుభరోసా రెండో విడత డబ్బులు
*ఏపీకి కేంద్రం శుభవార్త.. ₹9,889Crతో రైల్వే లైన్లు
*పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. వారం పాటు విశ్రాంతి
*హార్ముజ్‌లో భారత నౌకలపై IRGC దాడి