News August 13, 2025

RRBలో 1036 జాబ్స్.. ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్

image

దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి RRB నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాజాగా ఎగ్జామ్ డేట్స్‌ను RRB ప్రకటించింది. Sept 10-12 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి. ఎగ్జామ్‌కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Similar News

News April 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.