News April 29, 2024
‘టైటానిక్ వాచ్’కు వేలంలో రూ.12కోట్లు!

టైటానిక్‌లో ప్రయాణించిన US వ్యాపారి జాన్ జాకబ్ ఆస్టొర్‌కు చెందిన గోల్డెన్ పాకెట్ వాచ్ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. ఓ అమెరికన్ 1.17 మిలియన్ పౌండ్లు (రూ.12.23కోట్లు) వెచ్చించి దీనిని దక్కించుకున్నారు. ఈ వాచ్‌పై JJA అని ఆస్టొర్ పేరులోని మొదటి అక్షరాలు చెక్కి ఉండటం ఆకర్షణగా నిలుస్తోంది. ప్రమాదం సమయంలో భార్యతో ప్రయాణిస్తున్న ఆస్టోర్ (47) ఆమెను సురక్షితంగా లైఫ్‌బోటుకు తరలించి తనువు చాలించాడు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


