News April 29, 2024

‘టైటానిక్ వాచ్‌’కు వేలంలో రూ.12కోట్లు!

image

టైటానిక్‌లో ప్రయాణించిన US వ్యాపారి జాన్ జాకబ్ ఆస్టొర్‌కు చెందిన గోల్డెన్ పాకెట్ వాచ్ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. ఓ అమెరికన్ 1.17 మిలియన్ పౌండ్లు (రూ.12.23కోట్లు) వెచ్చించి దీనిని దక్కించుకున్నారు. ఈ వాచ్‌పై JJA అని ఆస్టొర్ పేరులోని మొదటి అక్షరాలు చెక్కి ఉండటం ఆకర్షణగా నిలుస్తోంది. ప్రమాదం సమయంలో భార్యతో ప్రయాణిస్తున్న ఆస్టోర్ (47) ఆమెను సురక్షితంగా లైఫ్‌బోటుకు తరలించి తనువు చాలించాడు.

Similar News

News April 15, 2026

నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

News April 15, 2026

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.