News August 11, 2024

15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని

image

AP: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయి. భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ ఫిర్యాదులను విచారణ జరిపి ఆన్‌లైన్ చేసి పరిష్కరిస్తాం’ అని మంత్రి వివరించారు.

Similar News

News September 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 15, 2024

తెలుగు దర్శకుడితో లారెన్స్ 25వ మూవీ

image

రమేశ్ వర్మ డైరెక్షన్‌లో రాఘవ లారెన్స్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఇది లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. యాక్షన్ అడ్వెంచరెస్‌గా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ ఈ మూవీకి నిర్మాత వ్యవహరిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.