News April 27, 2024
26/11 పేలుళ్ల ఘటన SPPకి బీజేపీ టికెట్

ముంబై 26/11 బాంబు పేలుళ్ల ఘటనలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(SPP)గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన్ని ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలో నిలిపింది. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మహాజన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నికమ్.. 1993 ముంబై బాంబు పేలుళ్లు, గుల్షన్ హత్య, ప్రమోద్ మహజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి అలుపెరగకుండా శ్రమించారు.
Similar News
News February 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 13, 2026
ట్విన్స్‌కు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ట్విన్స్‌కు పేర్లు పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. కూతురి పేరు అన్వీరా దేవి, కుమారుడి పేరు శివ్‌రామ్ అని పేర్కొన్నాయి. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది. ఇక చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్‌ను తీసుకొని శివ్‌రామ్ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. జనవరి 31న ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


