News December 31, 2024
4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. అన్నింట్లో నాటౌట్

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన అతను 3 సెంచరీల సాయంతో 430 రన్స్ చేశారు. అన్నిట్లోనూ నాటౌట్‌గానే ఉండటం విశేషం. ప్రస్తుతం టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నారు. కరుణ్ J&Kపై 112*, ఛత్తీస్‌గఢ్‌పై 44*, చండీగఢ్‌పై 163*, తమిళనాడుపై 111* పరుగులు బాదారు. ఇతను భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


