News September 5, 2024
రష్యా-ఉక్రెయిన్ మధ్య 3 దేశాలు మధ్యవర్తిత్వం చేయొచ్చు: పుతిన్
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్, చైనా, బ్రెజిల్ కలిసి మధ్యవర్తిత్వం చేయొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ‘మా రెండు దేశాలు ఇస్తాంబుల్ చర్చల్లో ప్రాథమిక అంగీకారానికి వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ అంగీకారాన్ని ఆధారంగా చేసుకుని చర్చల్ని కొనసాగించవచ్చు’ అని ఆయన వివరించారు. BRICS కూటమి వ్యవస్థాపక సభ్యదేశాలుగా రష్యాతో పాటు భారత్, చైనా, బ్రెజిల్ ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News September 16, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 16, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:34 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:17 గంటలకు
ఇష: రాత్రి 7.29 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 16, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 16, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 16, సోమవారం
త్రయోదశి: మధ్యాహ్నం 3.10 గంటలకు
ధనిష్ఠ: సాయంత్రం 4.32 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.56 నుంచి 12.22 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.26 నుంచి 1.15 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.52 నుంచి 3.41 గంటల వరకు