News April 18, 2024

జువైనల్ హోం నుంచి 8మంది పరారీ

image

TG: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జువైనల్ హోం నుంచి 8మంది పరారు కావడం సంచలనంగా మారింది. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32మంది బాలురు ఈ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. మధ్యాహ్నం పాలు తాగే సమయంలో గందరగోళం సృష్టించారు. ఒకరు కాపలాదారుడిని తోసుకొని పారిపోగా.. మరో 7మంది తరగతిలోని గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. అక్కడి సిబ్బంది సస్పెండ్ అయ్యారు.

Similar News

News March 7, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 7, 2026

శుభ సమయం (7-3-2026) శనివారం

image

➤ తిథి: బహుళ చవితి సా.6.34 వరకు తదుపరి పంచమి ➤ నక్షత్రం: చిత్త ఉ.10.52 వరకు, తదుపరి స్వాతి ➤ శుభ సమయాలు: ఉ.7.50-8.13, ఉ.10.11-మ.1.07, మ.2.06-3.05 వరకు ➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.15-7.49 వరకు ➤ వర్జ్యం: సా.4.56-6.40 వరకు ➤ అమృత ఘడియలు: తె.3.21 నుంచి 5.05 వరకు

News March 7, 2026

TODAY HEDALINES

image

*13 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్ చేస్తాం: CBN
*ఉగాది తర్వాత లోకేశ్ సీఎం: పేర్ని నాని
*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
*ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: CM రేవంత్
*ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్
*యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న అమెరికా
*యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
*TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ: హైకోర్టు