News December 6, 2024

తెలంగాణలో 3 ESI ఆస్పత్రులు

image

తెలంగాణలో 3 ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహాయమంత్రి శోభ కరంద్లాజే వెల్లడించారు. రామగుండం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 100 పడకలు, మహబూబ్‌నగర్‌లో 100 పడకలకు ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో రెండు ESI కార్పొరేషన్, మిగతావి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్నాయన్నారు.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.