News December 6, 2024
తిరుపతి- సింగపూర్ విమాన సర్వీసులు స్టార్ట్

AP: తిరుపతి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 5గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఫ్లైట్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. శ్రీవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చేవారు ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట రావాల్సి వచ్చేది. నేడు తిరుపతి నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభం కావడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 23, 2026
యుద్ధంపై 3 ముక్కలాట.. అసలేం జరుగుతోంది?

యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని, 5 రోజులు <<19457337>>దాడులు నిలిపేస్తామని<<>> తొలుత ట్రంప్ ప్రకటించారు. కానీ USతో తాము <<19457474>>సంప్రదింపులే<<>> జరపలేదని ఇరాన్ తెలిపింది. దీంతో నిన్న రాత్రే చర్చించామని, 5రోజుల్లో డీల్ కుదరొచ్చని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఇంతలోనే టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ చెప్పడం కన్ఫ్యూజన్‌ను ఇంకా పెంచింది.