News January 12, 2025

HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం

image

ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.

Similar News

News January 4, 2026

HYD: లవర్ మోజులో.. భర్తను చంపేసింది

image

మహిళ, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్లంబర్ నారాయణ (35) భార్య బంధిత (27), కుమార్తె (6)తో మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఆమె, అడ్డొస్తున్నాడని లవర్‌తో కలిసి రాడ్డుతో కొట్టి చంపింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల విచారణలో భార్య నేరాన్ని అంగీకరించింది.

News January 4, 2026

HYD: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ + జాబ్

image

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC), EGMM సంయుక్తంగా శిక్షణను నిర్వహిస్తున్నాయి. 18-35 ఏళ్ల గ్రామీణ యువత అర్హులు. 3 నెలల శిక్షణలో భోజనం, వసతి, యూనిఫాం, హెల్మెట్ ఉచితంగా ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తు చివరి తేదీ JAN15. nac.edu.in వెబ్‌సైట్ చూడండి.