News February 5, 2025

అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు

image

TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.

Similar News

News January 22, 2026

టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: లోకేశ్

image

జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్, ట్రేడింగ్ అల్గారిథమ్స్‌పై దృష్టి సారిస్తూ విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ నెలకొల్పండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్‌ బలోపేతానికి లీడ్ మెంటర్‌గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించండి. కాలేజ్ స్థాయి వరకు ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమం అమలుకు సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.

News January 22, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 22, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 22, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 22, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.