News March 9, 2025
టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడి అక్కసు

టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడు జునైద్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని జట్లు నైపుణ్యంతో గెలిస్తే మరికొన్ని జట్లు మాత్రం షెడ్యూలింగ్‌తో గెలుస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచుల కోసం న్యూజిలాండ్ 7150 కి.మీ, దక్షిణాఫ్రికా 3286 కి.మీ ప్రయాణించాయి. భారత్ ప్రయాణించిన దూరం సున్నా’ అని ట్వీట్ చేశారు. అతడి ట్వీట్‌పై భారత ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Similar News
News April 16, 2026
మన్యం మెగా కోలాటం విజయవంతం చేయాలి: జేసీ

పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఈనెల 22న నిర్వహించబోయే మన్యం మెగా కోలాటం కోసం అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 6,000 మంది విద్యార్థులతో నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాన రహదారిలో జరిగే ఈ ప్రదర్శనలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News April 16, 2026
జాన్వీకి ‘పెద్ది’ బూస్ట్ ఇస్తుందా?

బాలీవుడ్‌లో డజన్ సినిమాలు చేసిన జాన్వీకపూర్ తెలుగులో ఇప్పటివరకు చేసింది 2 సినిమాలే. 2018లో హీరోయిన్‌గా లాంచ్ అయిన ఈ బ్యూటీ తెలుగులో నటించేందుకు ఆరేళ్లు(2024) పట్టింది. జాన్వీ ‘దేవర’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. అందులో తన పాత్ర 2పాటలు, కొన్ని సీన్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలుగులో ‘పెద్ది’ తప్ప వేరే ఏ మూవీ చేయలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో శ్రీదేవి కూతురికి ‘పెద్ది’ మంచి బూస్ట్ ఇస్తుందేమో చూడాలి.