News March 18, 2025

SKLM: ఓటర్లు జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలి

image

2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి సాయి ప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్లు జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News January 4, 2026

శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ..

image

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఖుర్ధా రోడ్ డివిజన్ పరిధిలో భద్రతకు సంబంధించిన మరమ్మతు పనులు కారణంగా పలాస-భువనేశ్వర్-పలాస(68419/20) మధ్య నడిచే మెము రైలును ఈనెల 4, 5, 6, 7, 8వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు ఇచ్ఛాపురం, సోంపేట, బారువ, మందస, పలాస రైల్వే స్టేషన్లలో ఆగేది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News January 4, 2026

శ్రీకాకుళం: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో <<18747556>>పోస్టుల్లో<<>> శ్రీకాకుళం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-9, ANM-8, అకౌంటడ్-1, అటెండెర్-2, హెడ్ కుక్-1, ASST కుక్-1, డే వాచ్ ఉమెన్-2, నైట్ వాచ్ ఉమెన్-1,స్కావెంజర్-2 ఉండగా..టైప్-4లో వార్డెన్-3,పార్ట్ టైమ్ టీచర్-6, చౌకిదార్-4, హెడ్ కుక్-3 ASST కుక్-11 ఉన్నాయి. 18ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.