News March 30, 2024
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ

TG: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. GHMC మేయర్ విజయలక్ష్మి నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 20, 2026
MNCL: ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేసిన మంత్రి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంతో పాటు పలు గ్రామాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.