News August 13, 2025

అతి వేడి ఆహారం తింటున్నారా?

image

చాలా మంది వేడి వేడి ఆహారం తినేందుకు ఇష్టపడతారు. కానీ ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వేడి ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే అన్నవాహికకు నష్టం జరుగుతుంది. గొంతులో ఉండే చర్మం పాడవుతుంది. నాలుకపై ఉండే కణాలు నాశనమై ఆహారం రుచిని ఆస్వాదించలేము. కడుపు, పేగులు దెబ్బతిని జీర్ణసమస్యలు తలెత్తుతాయి. అన్నవాహిక క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News April 19, 2026

హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

image

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

CSK చెత్త రికార్డ్

image

IPL: SRHతో నిన్న ఓడిన చెన్నై జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ స్కోరును ఒక్కసారి కూడా ఛేదించలేకపోయింది. అప్పటి నుంచి CSK జట్టుకు 14 సార్లు 180+ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం రాగా అన్నింటిలోనూ ఓడింది. మరోవైపు HYDలోని ఉప్పల్ స్టేడియంలో CSK 8 ఏళ్లుగా ఒక్క గెలుపునూ నమోదు చేయలేకపోయింది. ఇక ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంలో ఉంది.