News April 5, 2024

పుష్ప-2 కౌంట్ డౌన్ పోస్టర్‌

image

పుష్ప-2 మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.

Similar News

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News November 3, 2025

శుభ సమయం (03-11-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి రా.11.39 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.12.58 వరకు
✒ శుభ సమయాలు: ఉ.6.30-7.00, సా.7.00-8.00
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.12.24-రా.1.50
✒ అమృత ఘడియలు: ఉ.8.25-ఉ.9.55

News November 3, 2025

రాష్ట్రంలో 225 ఉద్యోగాలు.. APPLY చేశారా?

image

TG: జిల్లా కోఆపరేటివ్​ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగుస్తుంది. HYD​, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్​ జిల్లాల్లో ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgcab.bank.in/