News April 14, 2024

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జననం
1950: భారత్ తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి

Similar News

News November 17, 2024

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
1978: నటి కీర్తి రెడ్డి జననం
1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
2012: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే మరణం
* అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం

News November 17, 2024

PHOTOS: బీజేపీ నేతల ‘మూసీ నిద్ర’

image

TG: ‘మూసీ ప్రక్షాళన చేయండి. కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి’ అనే నినాదంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటు మరి కొంతమంది నేతలు వేర్వేరు చోట్ల బాధితులతో ముచ్చటించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసిరాం నగర్ బస్తీలో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈటల రోడ్డుపై బైఠాయించి బాధితులకు మద్దతు తెలిపారు.

News November 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 17, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:22
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.