News April 21, 2024
ఇందిరాగాంధీనే వణికించిన ఏపీ రాజకీయ నేత

ఉమ్మడి APకి 1964-71 వరకు CMగా పని చేసిన కాకలు తీరిన రాజకీయ నేత కాసు బ్రహ్మానందరెడ్డి. 1977లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కాసు ఎన్నికయ్యారు. ఆ సమయంలో Ex PM ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తి ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇందిర, రెడ్డి కాంగ్రెస్ వర్గాలుగా CONG చీలిపోయింది. 1980లో రెడ్డి కాంగ్రెస్ తిరిగి ఇందిర వర్గంలో విలీనమైంది. <<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 14, 2026
విద్యుత్ వినియోగంలో ALL TIME RECORD

TG: రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఈ నెల 13న అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేశాయి. అలాగే ఉ.11.17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను విజయవంతంగా తట్టుకున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు. గతేడాది మార్చి 18న 335.19MU విద్యుత్ వాడకం, మార్చి 20న 17,162MW గరిష్ఠ డిమాండ్ నమోదైంది. రోజుకు 350+ MU సరఫరా, 19,000MW గరిష్ఠ లోడ్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇండక్షన్ స్టవ్‌లు.. కరెంట్ బిల్ ఎంత పెరగొచ్చు?

గ్యాస్ సిలిండర్ల కొరత ప్రచారం నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌లు కొన్నవారిలో నెలవారీ కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందనే డౌట్ నెలకొంది. ఈ స్టవ్‌లు 1200W-2200W వరకు ఉంటాయి. పూర్తి పవర్‌లో గంట వాడితే 1.5-2 యూనిట్లు ఖర్చవుతుంది. దీంతో నెలకు అదనంగా సుమారు 60 యూనిట్ల వినియోగం పెరుగుతుంది. యూనిట్‌కు రూ.5 – రూ.6 చొప్పున లెక్కిస్తే కేటగిరీలు ఛేంజ్ అయినా రూ.500 నుంచి రూ.800 వరకు పెరగొచ్చని నిపుణులు అంటున్నారు.