News April 28, 2024
ఆపరేషన్ ఆపేసి దోశ తినడానికి వెళ్లిన డాక్టర్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ డాక్టర్ వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. చేయి విరిగిన ఓ బాలికకు ఆపరేషన్ చేస్తూ మధ్యలో ఆపేశాడు. ఎందుకంటే ఆయన గారికి ఆకలేసిందట. మసాలా దోశ తినొస్తానని వెళ్లి.. 2 గంటల తర్వాత వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. ఆ బాలికకు నయం కాకపోగా వేళ్లు వంకర పోయాయి. దీంతో బాలికకు వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Similar News
News November 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 06, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.