News April 30, 2024
ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన IND ప్లేయర్స్ వీరే!

జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు ఐసీసీ లిమిటెడ్ ఓవర్ల టోర్నీ(ODI WC, T20 WC, ఛాంపియన్స్ ట్రోఫీ)ల్లో ఇండియా తరఫున అత్యధికంగా ధోనీ, యువరాజ్ 14 సార్లు భాగస్వామ్యమయ్యారు. వచ్చే టోర్నీతో రోహిత్ కూడా 14 సార్లు పాల్గొన్న ప్లేయర్‌గా ఘనత సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ(13), సచిన్(11), హర్భజన్(11) ఉంటారు.
Similar News
News March 22, 2026
PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News March 22, 2026
అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>