News May 3, 2024

BREAKING: రాయ్‌బరేలీ బరిలో రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. వీరిద్దరు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News April 4, 2026

పోలింగ్ రోజున వారికి సెలవు.. TG ప్రభుత్వం

image

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫ్యాక్టరీలు, షాపులు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎంప్లాయీస్‌కు ఏప్రిల్ 9న, తమిళనాడు ఓటర్లకు 23న, WBకు చెందిన ఉద్యోగులకు ఏప్రిల్ 23, 29న సెలవులు ఉంటాయని తెలిపింది. పుదుచ్చేరి(యానాం), TN ఓటర్లకు ఏపీ కూడా <<19553642>>పెయిడ్ లీవ్<<>> ఇచ్చింది.

రైలు వ్యవస్థలే టార్గెట్.. ఉగ్రముఠా అరెస్టు

image

దేశంలో రైల్వే వ్యవస్థలే టార్గెట్‌గా దాడులకు కుట్ర చేస్తున్న ఉగ్ర ముఠాను UP పోలీసులు అరెస్టు చేశారు. ISIతో సంబంధమున్న మీరఠ్‌కు చెందిన కీలక నిందితుడు సాకిబ్ అలియాస్ డెవిల్‌తో సహా నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి, పెను ప్రమాదం జరిగేలా వీళ్లు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. లక్నో రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ బాక్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు తెలిపారు.