News May 11, 2024

నా రెండో సంతకం LTA రద్దుపైనే: చంద్రబాబు

image

AP: ఇంటి వద్ద పెన్షన్‌లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.

Similar News

News April 4, 2026

ఖాళీ కడుపుతో మద్యం తాగితే..

image

మద్యం ప్రియులు కొన్ని చిట్కాలతో ఆల్కహాల్ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని ఎక్స్‌పర్టులు సూచిస్తున్నారు. ‘బింజ్ డ్రింకింగ్‌(తక్కువ సమయంలో ఎక్కువ తాగడం) మానుకోవాలి. తాగేటప్పుడు స్మోక్/వేప్ చేయొద్దు. ఖాళీ కడుపుతో లిక్కర్ తీసుకోవద్దు. 2లేదా అంతకన్నా ఎక్కువ డ్రింక్స్ కలపొద్దు. వీటి వల్ల హ్యాంగోవర్, ఇతర ఆరోగ్య సమస్యలొస్తాయి. కాలేయంలో అసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారక టాక్సిన్ ఏర్పడుతుంది’ అని అంటున్నారు.

News April 4, 2026

ఒక లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180.. వైరల్

image

ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రేట్లను భారీగా పెంచారు. బోండాలను కాకుండా లీటర్ల రూపంలో అమ్మడం అధికమైంది. బెంగళూరులో లీటర్ కోకోనట్ వాటర్ ₹180 అంటూ వెలసిన బోర్డులు వైరలవుతున్నాయి. HYD, విజయవాడ, విశాఖలోనూ లీటర్ రేటు ₹120-140గా ఉంది. మీ ప్రాంతంలో రేటు ఎలా ఉంది?