News May 23, 2024

రేపు ఉ.10 గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

image

AP: ఆగస్టు నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు అందుబాటులో ఉంటాయి. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. కాగా శ్రీవాణి ట్రస్టు డోనర్స్‌ దర్శన, గదుల కోటా(ఆగస్టు) ఇవాళ ఉ.11 గంటలకు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.

Similar News

News April 18, 2026

త్వరలోనే భూముల ధరల పెంపు: పొంగులేటి

image

TG: రాష్ట్రంలో త్వరలోనే భూముల ధరలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయన్నారు. అలాగే రెవెన్యూ శాఖలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువను 20 శాతం మేర పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల <<19616990>>ప్రభుత్వానికి<<>> సిఫారసు చేసింది.