News June 3, 2024

ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి

image

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 31, 2025

న్యూఇయర్ వేడుకలపై బాపట్ల ఎస్పీ ఆంక్షలు

image

న్యూఇయర్ వేడుకలపై బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఆంక్షలు విధించారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మంగళవారం చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరైనా వేడుకల పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరపుకోవాలన్నారు.