News June 20, 2024
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గుతున్నాయ్

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్న మొత్తం 1.04B Sfr(₹9,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. అక్కడ విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు వివరించింది. తొలి 3 స్థానాల్లో బ్రిటన్(254B Sfr), US(71B Sfr), ఫ్రాన్స్(67B Sfr) ఉన్నాయి.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>