News June 21, 2024
సూర్యకుమార్ యాదవ్ రికార్డు

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ T20 మ్యాచుల్లో అత్యధిక POTM అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచారు. SKY 64 మ్యాచుల్లోనే 15 సార్లు అవార్డును అందుకున్నారు. కింగ్ కోహ్లీ 120 మ్యాచుల్లో 15సార్లు POTMలు అందుకొని సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మలేషియా ప్లేయర్ విరన్‌దీప్ సింగ్(14), జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా(14), అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(14) ఉన్నారు.
Similar News
News March 10, 2026
శుభ సమయం (10-3-2026) మంగళవారం

➤ తిథి: బహుళ సప్తమి రా.12.10 వరకు
➤ నక్షత్రం: అనురాధ సా.5.47 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.11-8.34, ఉ.9.23-11.08, మ.12.08-మ.1.07, మ.3.05-సా.6.02
➤ రాహుకాలం: మ .3.00-సా.4.30
➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.35-ఉ.9.22, రా.10.54-రా.11.43
➤ వర్జ్యం: రా.11.59-రా.1.46
➤ అమృత ఘడియలు: ఉ.6.16-ఉ.8.02
News March 10, 2026
శుభ సమయం (10-3-2026) మంగళవారం

➤ తిథి: బహుళ సప్తమి రా.12.10 వరకు
➤ నక్షత్రం: అనురాధ సా.5.47 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.11-8.34, ఉ.9.23-11.08, మ.12.08-మ.1.07, మ.3.05-సా.6.02
➤ రాహుకాలం: మ .3.00-సా.4.30
➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.35-ఉ.9.22, రా.10.54-రా.11.43
➤ వర్జ్యం: రా.11.59-రా.1.46
➤ అమృత ఘడియలు: ఉ.6.16-ఉ.8.02
News March 10, 2026
TODAY HEADLINES

*ఫ్యూచర్‌లోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: CBN
*రైతుబంధు కాదు.. రాహుల్ బంధు: KTR
*లిక్కర్ స్కామ్.. కవిత సహా 23 మందికి ఢిల్లీ HC నోటీసులు
*120 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడి చమురు
*వంటగ్యాస్ కొరత.. బుకింగ్ పీరియడ్ 25 రోజులకు పెంపు
*కరూర్ తొక్కిసలాట ఘటన.. TVK చీఫ్ విజయ్‌కి CBI మరోసారి నోటీసులు
*టీమ్ ఆఫ్ ది టోర్నీని ప్రకటించిన ICC.. నలుగురు భారత ప్లేయర్లకు చోటు


