News August 17, 2024

మీ ఆధార్‌కు ఏ ఫోన్ నంబర్ ఇచ్చారు?

image

☞ UIDAI సైటులో మై ఆధార్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి
☞ అనంతరం వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి
☞ ఆ తర్వాత ఆధార్, మొబైల్ నంబర్, క్యాప్చా టైప్ చేసి, ఎంటర్‌పై క్లిక్ చేయాలి
☞ ఎంటర్ చేసిన నంబర్ ఆధార్‌కు లింకై ఉంటే అయినట్లు సందేశం వస్తుంది. లేదంటే లింక్ కాలేదని డిస్‌ప్లే అవుతుంది.
☞ ఇలా మీ వద్ద ఉన్న నంబర్‌లలో దేనికి ఆధార్ కార్డ్ లింకై ఉందో తెలుసుకోవచ్చు

Similar News

News January 11, 2026

కృష్ణా: సంప్రదాయం ముసుగులో జూదం.. కోడి పందాలపై చర్యలేవి?

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయం ముసుగులో జూదం శిబిరాలు వెలిశాయి. కోడిపందాలు, పేకాట, గుండాట కోసం భారీ స్టేజ్‌లు, ఫ్లడ్ లైట్లతో బరులు సిద్ధమయ్యాయి. సాధారణ రోజుల్లో నిఘా పెట్టే పోలీసులు.. పండుగ మూడు రోజులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాకీల ఉదాసీనత వెనుక అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News January 11, 2026

రూ.1.5లక్షల వరకు ఫ్రీ చికిత్స! త్వరలో కేంద్రం ప్రకటన

image

నేషనల్, స్టేట్ హైవేలపై ప్రమాదాల్లో గాయపడిన ఒక్కొక్కరికి రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో బాధితులకు 7రోజులు ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో డబ్బుల్లేని కారణంతో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ త్వరలో ఈ పథకాన్ని ప్రకటించనున్నారు.

News January 11, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✥ AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN
✥ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్
✥ అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల
✥ TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్
✥ సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి
✥ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన
✥ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
✥ సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ