News August 25, 2024
కరీంనగర్ చేరుకున్న ఈ-బస్సులు.. త్వరలో రోడ్లపైకి

TG: జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు TGSRTC సిద్ధమైంది. ఈమేరకు కరీంనగర్-2 డిపోకు ఇవాళ ఈ-బస్సులు చేరుకున్నాయి. డిపోకు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా 33 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. డిపోలో ఇప్పటికే 11కేవీ విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
Similar News
News January 29, 2026
నల్గొండ: మున్సిపల్ పోరు.. తొలిరోజే 44 నామినేషన్లు

నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. 162 వార్డులకు గాను తొలిరోజైన బుధవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 16, కాంగ్రెస్ 14, బీజేపీ 9 నామినేషన్లు రాగా, స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. నల్గొండలో అత్యధికంగా 11 మంది దరఖాస్తు చేయగా, హాలియాలో బోణీ కాలేదు. ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.